కర్కాటకరాశి వారు మనోధైర్యము కలిగిన ఉంటారు. జల సంబంధిత విషయాఒలు ఇబ్బందులకు గురి చేసినా అవే జీవితములో పురోగతిని కలిగిస్తాయి. అన్ని విషయాలకు
పోరాటము ఉంటుంది. ప్రతి చిన్న పనికి ఒకటికి నాలుగు మార్లు కష్టపడ వలసి వస్తుంది. సన్నిహిత వర్గములో నిజాయితీపరులు ఉన్నంత వరకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు ఇబ్బంది ఉండదు. రాజకీయరంగములో చక్కగా రాణిస్తారు. మహాలక్ష్మీ పుజ వలన ఆటంకాలను అధిగమించగలరు. లలితకళలలో ప్రవేశము ఉంటుంది. కళా సమ్బంధిత వృత్తి వ్యాపారాలలో రాణించగలరు. సంతానము పురోగతి సాధిస్తారు. ప్రారమ్భములో సమస్యలు ఉన్నా నిదానముగా వాతిని అధిగమిస్తారు. రాణించలేమని భావిమ్చిన రంగాలలో రాణిస్తారు. హాస్యము పత్ల ప్రత్యేకమైన అవగాహన ఉంటుంది. కార్యనిర్వహనకు చక్కని పధకాలు ఉపాయాలు ఏర్పాటు చేసుకుంటారు. నిష్కారణ శతృ వర్గము ఎప్పుడూ పొంచి ఉంటుంది. ఊపిరి తిత్తుల మీద ప్రత్యేక శ్రద్ధ అవసరము. ఇతరుల పేరు మీద చెసే వ్యాపారాలలో ద్రోహము ఎదురౌతుంది. టెండర్లు, ముద్రణా పనులు, చేతి వృత్తులకు సంబంధించిన ఒప్పందాలు లాభిస్తాయి. ధనము నిలువ చేసుకోవడానికి ఆస్తులను సంరక్షించుకోవడానికి అధికముగా శ్రమపడవలసి వస్తుంది. నిందలు పుకార్లను ఎదుర్కొంటారు. అయినా ప్రజాకర్షణ బాగా ఉంటుంది. పంతాలు పట్టింపులు దీర్ఘకాలము లాభించదు. పట్టువిడుపు లౌక్యము ప్రదర్శించుట వలన ప్రయోజనము ఉంటుంది. వివాదాలు ముదరకుండానే పరిష్కరించడము శ్రేయస్కరము. సన్నిహిత వర్గాన్ని మితి మీరి ప్రోత్సహించడము వలన వారి వలన పోటీ ఏర్పడుతుంది. చిన్న చిన్న సంఘటనలు సరదాగా మాట్లాడిన మాట్ల వలన అధికముగా నష్టపోతారు. అనుకున్న వివాహము ఒకటి చెసుకున్నది మరొకతి ఔతుంది. శని గ్రహ అనుకూల పరిస్థితులు ఉన్న అనుకున్న వివాహము జరిగినా వివ్వహ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. సంబమ్ధబాంధవ్యాలు లెని వారు ప్రోత్సహిమ్చి ఆశ్రయము ఇవ్వదము జీవితములో మలుపుకు దారి తీస్తుంది. విదేశీ, విద్య, ఉద్యోగము, విదేశీ యానము కలసి వస్తాయి.భాగస్వామ్య వ్యవహారాలు, వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి. అనువంశికముగా వచ్చిన ఆస్తి నిలవదము కష్తము. స్వార్జితము నిలబడుతుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాధ్యతలు నెరవేరుస్తారు. ఏమాత్రము సంబంధము లెని విషయాలలో ఎదురైయ్యే చట్టపరమైన సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తాయి. దైవానుగ్రహము అప్రతిష్ఠ రాకుండా కాపాడుతుంది. అహంభావము లేని వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు. ఉన్నత స్థానము కాపాడుకోవడానికి కష్టపడవలసి ఉంటుంది. భొగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని గత జీవితాన్ని మరచి పోరు. రవి, చంద్ర గ్రహణాల ప్రభావము ఈ రాశి వారి మీద ఉంటుంది.
కర్కాటకరాశి జ్యోతిష విషయాలు
కర్కాటక రాశి అన్నది రాశి చక్రంలో నాలుగవది. రాశి అధిపతి చంద్రుడు. ఈ రాశి అందు ఉచ్ఛ స్థితిని, కుజుడు నీచ స్థితిని పొందుతాడు. దీనిని సమ రాశి, జలరాశి, శుభ రాశి, స్త్రీ రాశి, సౌమ్య రాసి, చర రాశి, కీటక రాశిగా వ్యవహరిస్తారు. ప్రకృతి కఫము, సమయము రాత్రి, సంతానము అధికం, శభదం నిశ్శబ్ధం, దిశ ఉత్తరం, ఉదయం పృష్టోదయ రాశి, వర్ణం పాటల వర్ణం (లే గులాబి), జాతి శూద్ర, జీవులు జల జీవులు, కాల పురుషుని అంగములు వక్షస్థలం, తత్వం పూర్ణ జల తత్వం.రస తత్వము కలిగిన బత్తాయి, నిమ్మ, నారంజ, కమలా, చెరకు, కొబ్బరి ఫలాలకు ఈ రాశి కారకత్వము వహిస్తుంది. బావులు, చెరువులు, కాలువలు, నదులు, సముద్రములు, ఇతర జలాశయములకు ఈ రాశి కారకత్వము వహిస్తుంది. ఈ రాశి కఫ సంధిత రోగములు, అజీర్ణము, పిత్తాశయంలో రాళ్ళు, కామెర్లు వంటి వ్యాధులకు కారకత్వము వహిస్తుంది.
Friday, February 9, 2018
Friday, February 9, 2018
*కర్కాటక లగ్నము*
కర్కాటక లగ్నజాతకునకు పంచమ రాజ్యాధిపతి యగుకుజుడు యెాగ కారకుడు అట్టికుజుడు షష్ఠభాగ్యధిపతి యగు గురునితో గలిసి యే స్థానమందునున్న మిక్కిలి రాజయెాగము గలుగును.
షష్ఠాష్టమ వ్యయస్థానములందుండుటకంటె కేంద్ర కోణములయందున్న యెడల అఖండయెాగము గలుగును.వీనితో చంద్రుడు గూడినయెడల మిక్కిలి రాజయెాగము గలుగును.
రవితో కలిసియన్న మిక్కిలి ధనవంతుడగును రవి చంద్రుడు కలిసిన కేంద్రకోణములయందున్న మిక్కిలి ధన జాతకమగును.రవికుజులు కలిసి రెండు దశలును గూడపూర్తిగా యెాగించును.రవి బుధులు గలిసిన బుధదశ యెాగించును గాని రవిదశ యెాగించదు.రవి గురులు గలిసిన విశేషజాతకమగును.శని శుక్రులు కలిసిన శుక్రదశ బాగుగా యెాగించును శనిదశ స్వల్పము యెాగించును.రవి శనులు గలిసిన రెండు దశలలోను గూడ.మధ్యమధ్యను యెాగభంగము గలుగును.శనిలో పాపగ్రహ భుక్తులయందు మారకము గూడగలుగును.
చంద్రకుజులు కలిన విశేషభూజాతకమును నగును.చంద్రబుదులు గలిసిన చంద్రదశలో విశేషముగా ధనమార్జించి ఖర్చు పెట్టును.
బుధదశలో స్వల్పంగా ధనము నిలువయుండును.చంద్రగురులు గలిసిన రెండుదశలును గూడ సంపూర్ణముగా యెాగించును.చంద్రశుక్రులు గలసిన ఎడల శుక్రదశ బాగుగా యెగించును.చంద్రదశ స్వల్పముగా యెగించును.చంద్రశనులు గలిసిన యెడల శనిదశ బాగుగా యెాగించును.చంద్రదశ యెాగించదు ఈ చంద్రదశలో విశేషముగా నలత జేయును.ధననష్టము గలుగును.
కుజబుధులు కలిసిన దశ యెాగించును.కుజదశలో యెాగభంగము గలుగును కుజగురులు కలిసినయెడల రెండుదశలునుకూడా సంపూర్ణముగా యెగించును.ఉద్యోగస్థుడైన యెడల వాహన ముద్రాధి కారముగల గొప్ప యెాగము ననుభవించును.కుజగురులు గలిసియున్నప్పుడు ఈ రెండుదశలలోను యేదశ సంభవించినను యే స్థానమందు రెండుగ్రహములు గలిసినను గర్భదరిద్రునకు కూడ ఆ దశలో రాజయెాగము లభించును.
కుజశుక్రులు గలిసిన శుక్రదశ యెాగించును గాని కళత్రమునకు మధ్యమధ్య నలతజేయును.కుజదశలో మధ్యమధ్య యెాగము తగ్గుట హెచ్చుటకూడ సంభవించును కుజశనులు గలిసిన శనిదశ యెాగించును కుజదశ లో సంతానవిచారము భూవ్యయము మెుదలగు నష్టములు గలుగును.
బుధగురులు గలిసిన బుధదశ యెాగించును.గురు దశలో విశేషధన మార్జించి తిరిగి ఖర్చు పెట్టును బుధ శుక్రులు గలిసిన యెడల బుధదశ స్వల్పముగా యెాగించును.శుక్రదశ యెాగించదు. ఈ శుక్రదశలో విశేష ధనవ్యయము బంధు నష్టము వ్యవహార చిక్కులు గలుగును.బుధశనులు కలిసిన యెడల ఈ రెండుదశలలో కూడ యెాగభంగము గలుగును. ఈ రెండు గ్రహములును అష్టమమందుగాని వ్యయమందుగాని కలిసియున్న యెడల ఆ దశలో విపరీత రాజయెాగము గలుగును.మరియే యితర స్థానములందు గలిసినను వ్యవహారపు చిక్కులవలన మిక్కిలి కష్టమనుభవించును.
గురుశుక్రులు గలిసిన యెడల శుక్రదశ పూర్తిగా యెాగించును.గురుదశలో మధ్య మధ్యను యెాగము హెచ్చుట తగ్గుటయుగలదు.గురుశనులు కలిసిన యెడల శనిదశ బాగుగా యెాగించును గురుదశలో అదివరకున్న యెాగము గూడ చెడిపోవును.
శుక్రశనులు గలిసినయెడల యిా రెండుదశలును గూడ యెాగించవు అష్టకష్టములు అనుభవించును.మిక్కిలి దరిద్రమనుభవించును.మెుత్తముమీద ఈ కర్కాటకలగ్న జాతకునకు కుజుగురులు సంపూర్ణ యెాగకారకులు రవిచంద్రులు సామాన్య యెాగకారకులు అగుదురు.
ఈ లగ్నమునకు తృతీయ వ్యయాధిపతియగుటచేత బుధుడును చతర్థ లాభాధిపతి యగుటచేతను శుక్రుడును మిక్కిలి పాపులగుచున్నారు.ఈ లగ్నముకు,యిా మూడు గ్రహములయెుక్క దశలును యెాగించవు వీనిలో యే గ్రహము మారకస్థానమందున్నను ఆ దశయందు తప్పక మారకముగూడ జరుగును.గురుడు షష్ఠాధిపతి యైనను రెండవ అధిపత్యమువలన భాగ్యధిపతియగుటచేతను ఈ గురుడు శుభఫలము యిచ్చును.
ఇక మిగిలిన రాహు కేతువులు పైన వ్రాయబడిన యెాగ కారక గ్రహములతో గలిసియున్నశుభఫలమును,పాపగ్రహములతో కలిసియున్న పాపఫవమును యిచ్చును ఒకప్పుడు మారకముగూడ నిచ్చెదరు.
*కర్కాటకాది రవి ఫలము*

కర్కాటకము లగ్నమై లగ్నమందు రవియున్న రవిదశ యెాగించును.గాని శరీర సౌఖ్యము తక్కువగానుండును.మిక్కిలి రూపలక్షణములు గలవాడగును.
ద్వితీయమందు రవియున్న ధనము సంపాదించి ఖర్చు పెట్టును.
తృతీయమందు రవి యున్న యెడల ఒక్కసోదరుడుండును.ఈ రవిదశ స్వల్పముగా యెాగించును.
చతుర్ధమందు రవియున్న యెడల యిా రవిదశ యెాగించదు.సంతానవిచారము,ధనవ్యయము, పిత్రారిష్టము గలుగును.పితృభాగ్యము తగ్గును.
పంచమమందు రవియున్న రవిదశ పూర్తిగా యెాగించును.కాని సంతానవిచారము గలుగును.
షష్టమమందు రవియున్న రవిదశ యెాగించదు.మిక్కిలి ఋణము జేయును.
సప్తమమందు రవియున్న స్వల్పముగా నలతజేయును.రవిదశయెాగించును.
అష్టమమందు రవియున్న యెగించదు. పిత్రార్జితము స్వార్జితము ఖర్చుపెట్టును.
నవమమందు రవియున్న బాగుగా యెాగించును.పితృసౌఖ్యము తక్కువగా నుండును.
దశమమందు రవియున్న యెడల ఈ రవిదశలో వేలకొలది ధనమార్జించి నిలువ జేయును.ఉద్యోగస్థుడైన యెడల పరిపూర్ణమైన ముద్రాధి కారములు ననుభవించును.
ఏకాదశమందు రవియున్న రవిదశ పూర్తిగా యెాగించును స్త్రీ సంబంధమైన ధనలాభము గలుగును.
ద్వాదశమందు రవియున్న రవిదశ యెాగించదు.తండ్రిసంపాదించినదంతయు ఖర్చుపెట్టును.పాపగ్రహ సంబంధమున్న దురభ్యాసము వలన చెడిపోవును.ఈ రవిదశ బాల్యమందు వచ్చిన బాలారిష్టము గలుగును.
*కర్కాటకాది చంద్ర ఫలము*

కర్కాటకము లగ్నమై లగ్నమందు చంద్రుడున్న యెాగ్యడు మంచివాడు అగును.పూర్ణచంద్రుడైన ఈ దశ సంపూర్ణముగా యెాగించును.కాని ఈ చంద్రదశలో విశేషముగా నలతజేయును.
ద్యితీయమందు చంద్రుడున్న యెడల మిక్కిలి ధనజాతకమగును.కాని పూర్ణ చంద్రుడైనచో ఒకప్పుడు మారకము గూడ జేయును.
తృతీయమందు చంద్రడున్న యెడల యే చంద్రుడును గూడ యెాగించుదు.
మాతృస్థానమందు చంద్రుడున్న యెడల పూర్ణచంద్రుడైనచో మాతృ సౌఖ్యము విద్యవాహనము.ప్రాసాద భూసౌఖ్యములు విశేషముగా అనుభవించును.
పంచమమందు చంద్రుడున్న చంద్రదశ యెాగించదు. శత్రురోగ ఋణ ములు హెచ్చుగానుండును.
షష్ఠమందు చంద్రుడున్న పూర్ణచంద్రుడైన యెాగించడు. చందుడు సప్తమస్థుడైనచో రూపలక్షణము గల కళత్రము లభించును.
అష్టమమందు చంద్రున్న యేచంద్రుడునుగూడ యెగించడు.బాల్యమందు ఈ చంద్రదశ వచ్చిన యెడల బాలారిష్టము గూడ కలుగును.
నవమమందు చంద్రడున్న ఈ చంద్రదశ బాగుగా యెాగించును.పూర్ణచంద్రుడైన యెడల పిత్రార్జితము స్వర్జితము గూడ హెచ్చుగా నుండును.
దశమమందు చంద్రుడున్న పూర్ణచంద్రుడైన యెడల సంపూర్ణముగా యెాగించును.చాలా భాగ్యము వ్యవసాయము వలన జీవనము చేయును.
ఏకాదశమందు చంద్రుడున్న పూర్ణచంద్రుడైనచో విశేష ధనజాతక మగును.మిక్కిలి పేరు ప్రతిష్ఠలు గలవాడు.ఉద్యోగస్థుడైనచో వాహనముద్రాధికార సౌఖ్యములు పూర్తిగా ననుభవించును.
వ్యయమందు చంద్రుడున్న యెడల యేచంద్రుడను గూడ యెాగించడు పూర్ణచంద్రుడైనచో తాను సంపాదించినదంతయు పూర్తిగా సత్కార్యముల క్రింద ఖర్చుపెట్టును.
*కర్కాటకాది కుజ ఫలము*

కర్కాటకములగ్నమై,లగ్నమందు కుజుడున్న కుజదశ యెాగించదు.ఈ జాతకుడు శరీర సౌఖ్యములేనివాడును కురూపి,దుస్సహవాసము గలవాడును అగును.
ద్యితీయమందమ కుజుడున్న ఈ కుజదశ యెాగించును.గాని సంతాన సౌఖ్యము తక్కువగా నుండును.
తృతీయమందు కుజుడున్న సామాన్యముగా యెాగించును.గాని సోదర నష్టము గలుగును.
చతుర్థమందు కుజుడున్న యెడల యిాదశ బాగుగా యెాగించును.గాని విద్యావిఘ్నము కలుగును.మాతృసౌఖ్యము తక్కువగానుండును.
పంచమమందు కుజుడున్న ఈ దశ సంపూర్ణముగా యెాగించును.ఉద్యోగస్థుడైనచో వాహన ముద్రాధికార సౌఖ్యములు పూర్తిగా ననుభవించును.విశేష భూమి సంపాదించును గాని కొంచెము సంతాన నష్టము కలుగును.
షష్ఠమమందు కుజుడున్న యిాదశ యెాగించదు.శత్రురోగ ఋణములు హెచ్చుగా నుండును.
సప్తమమందు కుజుజున్న యిాదశపూర్తిగా యెాగించును.కాని కళత్రమునకు నష్టము గలుగును.
అష్టమమందు కుజుడున్న యెడల యిాకుజదశ యెాగించదు.ద్యికళత్ర యెాగము గూడ గలుగును.
భాగ్యమందుకుజుడున్న యెడల పిత్రుసౌఖ్యము తక్కువగా నుండును.ఈ దశ బాగుగా యెాగించును.
దశమమందు కుజుడున్న యెడల ఈ కుజదశ పూర్తిగా యెగించును.విశేష మగు భూమిని సంపాదించును.
ఏకాదశమందు కుజుడున్న యెడల భూమియు ధనమును విశేషముగా సంపాదించును గాని తాను సంపాదించిన దంతయు మిక్కిలి అన్యాయముగా నుండును.
వ్యయమందుకుజుడున్న ఈ కుజదశ యెాగించదు ఈ కుజుడు శనితో గలిపియున్న కారగృహ పాప్తిగూడగలుగును దయాదాక్షిణ్యములు లేక దుర్జన సహవాసము గలిగి నీచ వృత్తులయందు ప్రవేశించును.అంగవిహీనుడై యుండును.
మెుత్తము మీద లగ్నమునకు ఈ కిజుడు కేంద్రకోణములయందెక్కడున్నను సంపూర్ణమైన యెాగమునిచ్చును.
*కర్కాటకాది రాహు ఫలము*

కర్కాటకము లగ్నమైలగ్నమందు రాహు వున్న యెడల ఈ రాహు దశ యెాగించదు.దయాదాక్షిణ్యములు లేనివాడును,కఠిన హృదయుడును అగును.
ద్వితీయమందు రాహువున్న యెడల ఈ రాహుదశ యెగించదు.విశేష ధనము ఖర్చుపెట్టును.
తృతీయమందు రాహువున్న బాగుగా యెాగించును.విశేష భూమియు ధనమును సంపాదించును.
చతుర్ధమందు రాహువున్న రాహుదశ యెగించదు.మాతృసౌఖ్యము తక్కువగా నుండును.విద్య,భూమి,వాహనము యివి యన్నియు నశించును.
పంచమమందు రాహువున్న ఈ దశయెాగించును.గాని సంతాన నష్టమగును.
షష్ఠమమందు రాహువున్న యెడల ఈ దశ కొంచెము బాగుగా యెగించును.శత్రురోగ ఋణములు స్వల్పముగానుండును.
సప్తమమందు రాహువున్న యెడల యిా రాహుదశ యెాగించదు కళత్రవిచారము గలుగును.విశేషముగా ఈ జాతకునకు శరీర పీడజేయును.
అష్టమమందు రాహువున్న యెడల ఈ రాహుదశ యెాగించదు.శత్రురోగ ఋణ ములు హెచ్చుగా నుండును.మిక్కిలి కష్టము లనుభవించును.
నవమమందు రాహువున్న యెడల రాహుదశ బాగుగా యెాగించును.గాని పితృసౌఖ్యము తక్కువగానుండును.
ఏకాదశమందు రాహువున్న ఉద్యోగస్థుడైనచో వాహన ముద్రాధి కారముగల గొప్ప యెాగము గలుగును.ఏ మనుజునుకైనను ఈ రాహుదశ బాగుగా యెాగించును.
వ్యయమందు రాహువున్న రాహుదశ యెాగించదు. దుర్జన సవాసము చేసి అన్యాయముగా ధన వ్యయము చేయును.ఈ రాహువు శనితో గాని కుజునితో గాని గలసియున్న యెడల తప్పక కారగృహ ప్రాప్తిగలుగును.
*కర్కాటకాది గురు ఫలము*

కర్కాటకము లగ్నమై లగ్నమందు గురుడున్న యెడల మిక్కిలి రూపలక్షణములు గలవాడును,విద్యావంతుడును అగును.ఈ గురుదశ సంపూర్ణముగా యెాగించును.
ద్యితీయమందు గురుడున్న బాగుగా యెాగించును మిక్కిలి ధనజాతక మగును.
తృతీయమందు గురుడున్న సోదరవృద్ధి విశేషముగానుండును. ఈ గురుదశ సామాన్యముగా యెాగించును.
చతుర్ధమందు గురుడున్న యెడల యిా గురుదశలో విద్య భూమి వాహనము ఇవి సంపూర్ణముగా నుండును.
పంచమమందు గురుడున్న జాతకునకు పుత్రవృద్థి విశేషముగానుండును.యిాగురుదశలో విశేష భూధనములు సంపాదించును.
షష్ఠమమందు గురుడున్న గురుదశ యెాగించదు.
సప్తమమందు గురుడున్న యడల ఈ గురుదశలో పితృభాగ్యమంతయు నశించును.ఈ గురుదశ యెాగించదు.
అష్టమందుగురుడున్న ఈ గురుదశలో యెాగించదు పితృ భాగ్యము,స్వార్జితముగూడ స్వల్పముగానే యుండును.
నవమమందు గురుడున్న సంపూర్ణ భాగ్యమనుభవించును. ఈ గురుదశలో పిత్రార్జితము గూడ హెచ్చుగానుండును.
దశమమందు గురుడున్న మిక్కిలి రాజయెాగమునుచ్చును.యజ్ఞయాగాది క్రతువులను చేయును.మిక్కిలి ఆచారవంతుగును.
ఏకాదశమందు గురుడున్న మిక్కిలి విశేష ధనమార్దించును.అర్జించిన ధనమంతయు మిక్కిలి న్యాయముగానుండును.
వ్యాయమందు గురుడున్న పిత్రార్జితమంతయు ధర్మకార్యముల క్రిందవినియెాగించును.
*కర్కాటకాది శని ఫలము*

కర్కాటకము లగ్నమై లగ్నమందు శని యున్న కురూపి,రోగశరీరం దుష్టస్వభావము గలవాడు అగును.ఈ శనిదశ యెాగించదు.
ద్వితీయమందు శనియున్న దశలో విశేష ధనము ఖర్చు పెట్టును.కుటుంబసౌఖ్యము,కళత్రసౌఖ్యము తక్కువగానే యండును.
తృతీయమందు శనియున్న సోదరనష్టము విశేషముగా నుండును.ఈ శనిదశ స్వల్పముగా యెగించును.
చతుర్ఠమందు శనియున్న మెుదట యెాగించి చివరకు యెాగభంగము గలుగజేయును.
పంచమమందు శనియున్న విశేషముగా సంతానము గలుగును.ఈ దశ కొంచెము బాగుగా యెగించును.
షష్ఠమమందు శనియున్న యెడల ఈ దశ స్వల్పముగా యెగించును.శత్రురోగ ఋణములు స్వల్పముగానుండును.
సప్తమమందు శనియున్న స్వల్పయెాగము గలుగును.విశేషముగా నలత జేయును.
అష్టమమందు శనియున్న యెాగించదు.అనేక కష్టములనుభవించును.శత్రురోగఋణములు హెచ్చుగానుండును.
నవమమందు శనియున్న యెడల పిత్రారిష్టము గలుగును.పితృభాగ్యము గూడ విశేషముగా హరించును.కాని ఈ శనిదశ శుభ భుక్తులయందు బాగుగా యెాగించును.
దశమమంది శనియున్న కళత్రవిచారము గలుగును.గాని ఈ శనిదశ కొంచెము బాగుగా యెాగించను.
ఏకాదశమందు శనియున్న యిాదశ బాగుగాయెగించును.విశేష ధనమార్జించునుగాని మిక్కిలి అన్యాయముగా సంపాదించును.
వ్యయమందు శనియున్న యిా శనిదశ యెాగించదు.దుర్జన సవాసము చేసి పిత్రార్జితము స్వర్జితముగూడ అన్యాయముగా ఖర్చు పెట్టును.
*కర్కాటకాది బుధ ఫలము*

లగ్నమందు బుధుడున్న బుధదశ స్వల్పముగా యెాగించును.ఇట్టి జాతకుడు రూపలక్షణములు గలవాడును ఖ్యాతి గల పురుషుడగు అగును.
ద్వితీయమందు బుధుడున్న సుందరమైన ముఖము గలవాడును వాచాలకుడును అగును.ఈ బుధదశ యెాగించునుగాని తాను సంపాదించినదంతయు యెప్పటికప్పుడు ఖర్చు పెట్టును.
తృతీయమందు బుధుడున్న సోదరల వలన భాగ్యమనుభవించును.ఈ దశ కొంచెము బాగుగాయెాగించును.
చతుర్థమందు బుధుడున్న మాతృఖ్యము,విద్య,భూమి,వాహనము యివి స్వల్పమమగా అనుభమించును పుత్రస్థానమందు బుధుడున్న బుధదశ స్వల్పముగా యెాగించును. స్త్రీ సంతానము విశేషముగా నుండును.
షష్ఠమమందు బుధుడున్న సుందరమైన కళత్రము లభించునుగాని స్వల్పముగా నలతచేయును బాల్యమందు యిాదశ మారకము చేయును.
అష్టమమందు బుధుడున్న యెడల ఈ దశయెాగించదు ధనవ్యయము శరీర పీడ శత్రువృద్ధి మెుదలగునవి గలుగును.
నవమమందు బుధుడున్న బుధదశలో శుభగ్రహ భుక్తులయందు యెగభంగము గూడ గలుగును.
దశమమందు బుధుడున్న యిాదశ బాగుగా యెగించును.మిక్కిలి ఆచార వంతుడగును.
ఏకాదశమందు బుధుడున్న మిక్కిలి న్యాయముగా ధనమార్జించును గాని లోభియగును.
వ్యయమందు బుధుడున్న ఈ బుధదశ యెాగించదు.కాని తానుసంపాదించినదంతయు సత్కర్యముల క్రింద వినియెాగించును. *కర్కాటకాది కేతు ఫలము*

కర్కాటకము లగ్నమై లగ్నమందు కేతువున్న యెాగించదు ఇది బాల్యమందు వచ్చిన యెడల బాలారిష్టము తప్పక గలుగును.
ద్వితీయమందు కేతువున్న కేతుదశలో విశేషముగా ధనము ఖర్చు అగును.ఈ జాతకునకు నలత గూడజేయును.
తృతీయమందు కేతువున్న యెడల కేతుదశ సంపూర్ణముగా యెాగించును.గాని ఒక వితంతు సోదరి యుండును.
చతుర్థమమదు కేతుయువ్న విద్య స్వల్పముగా వచ్చును.మాతృసౌఖ్యము స్వల్పముగా నుండును.పిత్రార్జిత భూమి కొంత ఖచ్చుపెట్టును.
పంచమమందు కేతువున్న యెడల ఈ కేతుదశ యెాగించును.గాని సంతాన సౌఖ్యము తక్కువగానుండును.
షష్ఠమమందు కేతువున్న యెడల ఈ కేతుదశ యెాగించును.గాని వ్యవహారపు చిక్కులు గలిగి కడుకు జయమును బొందును.శతృవృద్థి హెచ్చుగా నుండును గాని శతృవులను జయించును.
సప్తమమందు కేతువున్న యెడల ఈ కేతుదశ యెాగించును.శరీరపీడ చేయును.కళత్ర నష్టముజేయును.
అష్టమమందు కేతువున్న యెడల ఈ కేతు దశయెేగించదు.శరీరసౌఖ్యము తక్కువగా నుండును.శతృవృద్ధి,ఋణవుద్ధి మెుదలగునవి గలుగును.వ్యవహారపు చిక్కులు గలుగును.
నవమమందు కేతువున్న యెడల ఈ కేతు దశబాగుగా యెాగించును.పితృభాగ్య తక్కువగా నుండును.స్వార్జితము హెచ్చుగా నుండును.
దశమమందు కేతువున్న యెడల ఈ కేతు దశయెాగించును.గాని అనాచార ప్రవర్తన గలుగును.
ఏకాదశ మందు కేతువున్న యెడల ఈ కేతుదశ యెాగించునుగాని మిక్కిలి అన్యాయముగా ధనము సంపాదించును.
వ్యయమందు కేతువున్న యెడల ఈ కేతుదశ యెాగించదుగాని కొంచెము పారమార్జికచింత గలవాజయి యుండును.
*కర్కాటకాది శుక్ర ఫలము*

కర్కాటకము లగ్నమై లగ్నమందు శుక్రుడున్న యడల జాతకుడు రూపలక్షణములు గలవాడును విద్యావంతుడును కవియు మిక్కిలి భోగియును అగును.యిా శుక్రదశ బాగుగా యెగించును.
ద్యితీయమందు శుక్రుడున్న ఈ శుక్రదశ బాగుగా యెాగించును.సంగీత సాహిత్యములయందు ప్రవేశముండును.
తృతీయమందు శుక్రుడున్న ఈ శుక్రదశలో అనేక కష్టములు గలుగును. విశేష ధననష్టము కలుగును.
చతుర్థమందు శుక్రుడున్న మాతృసౌఖ్యము విద్య,భూమ,వాహనము,యివి సంపూర్ణముగానుండును.
పంచమమందు శుక్రుడున్న స్త్రీసంతానము విశేషముగా నుండును.విశేష భూమి ధనము అర్జించును.
షష్ఠమమందు శుక్రుడున్న యెడల ఈ శుక్రదశ యెాగించదు శత్రురోగ ఋణములు హెచ్చుగా నుండును.
సప్తమమందు శుక్రుడున్న మిక్కిలి యెాగ్యమైనది రూపవతియగు కళత్రము లభించును.కాని ఈ శుక్రదశలో విశేషముగా నలతజేయును.
అష్టమమందు శుక్రుడున్న యెాగించదు.పితృధనమంతయు ఖర్చుపెట్టును.
నవమందు శుక్రుడున్న సంపూర్ణభాగ్య మనుభవించును.పితృభాగ్యము హెచ్చుగానుండును.
దశమమందు శుక్రుడున్న బాగుగా యెాగించును.వాహన ముద్రాధి కారఖ్యాతి గలిగి విశేషముగా ధనము సంపాదించును.
ఏకాదశమందు శుక్రుడున్న బాగుగా యెాగించును.విశేషధనము మిక్కిలి న్యాయముగా సంపాదించును.
వ్యయమందు శుక్రుడున్న యెాగించదు.విశేషధనము శుభకార్యముల క్రిందఖర్చు పెట్టును.

No comments:
Post a Comment