Wednesday, September 6, 2023

గృహ ప్రవేశం పూజ సామగ్రి ( with out Homam & Vratam )

 పసుపు 100గ్రా,

కుంకుమ 50 గ్రా, 
తమలపాకులు 40, 
వక్కలు 20, 
అగరవత్తులు 1 ప్యా, 
కర్పూరం 50గ్రా,
ఆవునెయ్యి 250గ్రా, 
బియ్యం 2kg,
టవల్ 1, 
జాకిట్టు ముక్కలు 1,
పసుపుకొమ్ములు 20,
ఖర్జూర కాయలు 20, 
1 డాలర్ బిల్స్ 21, 
క్వాటర్ డాలర్ కాయిన్స్ 40, 1 full role
10 డాలర్ బిల్ 1, 
మామిడి ఆకులు కొన్ని, 
కలశం చెంబు 1,New 
ఆచమన పాత్ర ( చిన్న గ్లాసు , స్ఫూను , క్రింద ప్లేటు  ) 
కొబ్బరికాయలు 4, 
నవధాన్యాలు 1 సెట్లు, 
ఎర్ర గుమ్మడి కాయ 1,  
అల్యూమినియం ట్రేలు చిన్నవి 4,
బెల్లం పొడి 100గ్రా, 
గంధం డబ్బా 1, 
పళ్ళు వివిధరకాలు కొన్ని, పూలు, 
డిస్పోసల్ బౌల్స్ 10,
డిస్పోసల్ గ్లాసులు 5, 
చెంచాలు 2,
దారపుబంతి 1 కంకణములకు. 
నిమ్మకాయలు 10, 
పంచదార, పెరుగు, తేనె, 
విష్ణు మూర్తి లేక వెంకటేశ్వర స్వామి  వారి రూపు (ముద్రఉన్న డాలర్ కానీ చిన్న విగ్రహం కానీ)
దేవుని పటాలు, 
దీపారాధన కుందులు: చిన్నవి 2, పెద్దవి 2, 
వత్తులు, నువ్వుల నూనె 1 బాటిల్, 
అగ్గిపెట్టి,  కత్తెర, చాకు, పాలు పొంగించుటకు గిన్నె,మూత, గరిట, 
పాలు 1lb. కత్తెర, చాకు.
మండపారాధన చేయటానికి దేవుడి పీఠ . 2x2 కనీసం.
దంపతులు కూర్చోటానికి పీఠలు లేక bed sheet . 

గమనిక: ముహూర్తానికి ముందుగా చేయవలసిన ఏర్పాట్లు. 
1, దంపతులు సంప్రదాయ దుస్తులను ధరించాలి, కార్యక్రమం శ్రద్ధగా ప్రశాంతంగా మనసు పెట్టి చేసుకోవాలి.

2,  గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బోట్లు పెత్తి గుమ్మం బయట ముగ్గు వేసుకుని గుమ్మానికి కొంచం మామిడి ఆకులు కట్టుకోండి

పసుపు కుంకుమ గంధము బౌల్స్ లో పోసి పెట్టుకోవాలి

అగరుబ త్తీ కర్పూరము కూడా ఓపెన్ చేసి పెట్టుకోండి

వక్కలు , పసుపు కొమ్ములు ,  ఖర్జూరాలు  ,చిల్లర డబ్బులు  ఈ 4 ఐటమ్స్ కూడా విది విడిగా బౌల్ లో కానీ ప్లేట్ లో కానీ పెట్టుకోండి ఓపెన్ చేసి .

పూలు కట్ చేసి ఒక ప్లేట్ లో పెట్టుకోండి

పండ్లు ఓపెన్ చేసి ఒక ప్లేట్ లో పెట్టుకోండి

కొబ్బరికాయలు స్టిక్కర్లు తీసి ఒక ప్లేట్ లో పెట్టుకోండి

నిమ్మకాయలు ఒక ప్లేట్ లో పెట్టుకోండి చాకు కూడా

తుండు జాకెట్ పీస్ కలశం బియ్యం ఒక చోట పెట్టుకోండి ఓపెన్ చేసి

పసుకు కుంకుమ కొంచం పూలు దేవుని పటాలు ఒక నిమ్మకాయ ఒక కర్పూరం బిళ్ళ అగ్గిపెట్టె ఒక కొబ్బరికాయలు మిక్సెడ్ నవధాన్యాలు ఒక బౌల్ లో పోస్కుని  ఇవి అన్నీ గుమ్మం బయట పెట్టుకోండి

ఇక బౌల్ లో అక్షింతలు కలిపి పెట్టుకోండి

స్టవ్ కి బోట్లు పెట్టుకుని పాలు పొంగించే గిన్నె కి కూడా పసుపు రాసుకుని ready గా  పెట్టుకోండి

పొంగలి కి బియ్యం బెల్లం ready ga పెట్టుకోండి