జ్యోతిష్యం మానవుడికి అవసరమా ? ఇది లేక పొతే జీవించలేమ ? కేవలం జాతకము ను నమ్ముకొని జీవించటం
ఎంతవరకు సమంజసం ? దీని పరిధి యెంత ఏమిటి ? అసలు నమ్మాలా వద్ద ? ఇలాంటి వాటి గురించి ఆలోచించే ముందు మనం అసలు మనకు జ్యోతిష్యం గురించి ఎంతవరకు తెలుసు అనేది చాల ముఖ్యం . అసలు ఈ శాస్త్రం ఏమిటి ? ఇందులో ఏయే విషయాలు మనకు తెలుస్తాయి ? ఇవ్వని తెలిస్తే నే గదా ! మనం దానిగురించి మాట్లాడ గలిగేది ? అందుకనే ఈ వ్యాసం లో జ్యోతిష్య శాస్త్రం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు ముందుగా వివరిస్తున్నాను .
మనవ జాతి అవతరించిన తర్వాత ఎన్నో శాస్త్రాలు పుట్టాయి . మన ఋషులు ప్రజా శ్రేయసు కోసం అందించిన శాస్త్రాలలో అన్నిటికంటే అతి ప్రాచీన మైనది ఈ జ్యోతిష్యం .
జ్యోతి అన్న పదానికి సంస్కృతం లో వెలుగు ,నక్షత్రం ,కన్ను ,సూర్యుడు అనే అర్ధాలు వున్నాయి . మనకు అనంత విశ్వంలో కంటికి ఆకాశం లో కనపడే సూర్యుడు ,చంద్రుడు ,నక్షత్రాలు ,కొన్ని గ్రహాలు , తోకచుక్కలు ,గ్రహణాలు ఇవన్నీ ఆకాశం లో చూసి ఆనందించటం తో పాటు పూర్వకాలం వారికీ ఆశ్చర్యం కూడా కలిగేది మరియు ఎంతో ఉత్సాహంగా కూడా వుండేది . ఈ నాడు ఆధునిక సమాజం లో టెలిస్కోప్ మరియు ఇంటర్నెట్ లో అన్ని విషయాలు చాల సులువుగా తెలుసు కుంటున్నాం కాబట్టి మనకు చాల విషయాలు అద్భుతంగా అనిపించక పొవచ్చు . కానీ పూర్వ కాలం లో వారికీ అన్ని వింతగా , విశేషం గా వారిని ఆకర్షించి ,తెలుసుకోవాలి అన్న కుతూహలాన్ని పెంచేవి . ఆ గ్రహాల గురించి కుతూహలం పరిశీలనా , ప్రాణుల పై వాటి ప్రభావం వాతావరణం లో క్రమబద్ధమైన మార్పులు , వాటికీ మనవ జీవితంతో వున్నా సంబంధము మొదలైనవి జ్యోతిష్య శాస్త్ర ఆవిర్భావానికి కారణం అయ్యాయి .
హేతు రహిత మయన విజ్ఞానాన్ని ఎవరు విశ్వసించరు . అలాగే సరి అయిన హేతువు లేక పొతే అది అసలు విజ్ఞానమే కాదు . శాస్త్రము అని పించు కోదు . ఒక వ్యక్తి జీవితాన్ని ఈ జ్యోతిష్య శాస్త్రం శాసిస్తోంది . ఆటను చేసే కర్మను ప్రోచ్చహిస్తోంది. నిత్య జీవితం లో ఎలా మెలగాలో తెలియ చేస్తుంది . కాని ఇవన్నీ మనం తెలుసు కొని ఆచరించి నపుడే ప్రయోజనం . ఒక ప్రాంతపు నక్ష దారిచుపుతుంది , ఎన్ని మార్గాలు వున్నాయో తెలుపు తుంది . మార్గంలో ప్రమాద కరమైన ప్రదేశాలు తెలిపి ఏది సులువైన మార్గం కూడా తెలపవచ్చు కానీ ప్రయాణం జాగ్రతగా మనమే చేయాలి కదా ! ఈ విదంగా మనవ జీవనం గురించి తెలియ జేయటం లో జ్యోతిష్య శాస్త్రం ప్రభావం ఎంతో వుంది . సమానమైన కృషి కలిగిన ఇద్దరు వ్యక్తుల జీవిత ఫలితాలలో తేడాను నిరూపించటం లో భౌతిక శాస్త్రము విఫల మైన సందర్భములో జ్యోతిష్యం ఒక్కటే కారణాలను విశ్లేషించి చూపుతుంది అనేది నిజం !
మనకు రోజు అనుభవం లోకి వచ్చే ఒక ముఖ్య విషయాన్నీ పరిశీలిధామ్ ......
రాత్రి వేళల్లో రోగ తీవ్రత అధికంగా వుంటుంది అది అందరికి తెలిసిందే . సూర్య కాంతి రావటం తోటే మనిషి లో చైతన్యం వస్తుంది . సూర్య కాంతిలో ఎన్నో ఔషదములు వున్నాయని ఆనాటి నుండి ఈనాటికి అనుభవం లో వున్నా విషయమే . A మరియు D విటమిన్లు సూర్య కంటి నుండే లభ్యమవుతాయి . సూర్య కాంతి లో అంతర్గత తీవ్రత కలిగిన కిరణాలు ఎన్నో మనచుట్టూ వున్నాయి . వాటిలో ముఖ్యమైనవి పరారుణ కిరణాలూ ( infrared) అతినీలలోహిత కిరణాలు (ultra violet ) వున్నాయి . వీటి ప్రభావం మానవుని ఆరోగ్యం పై చాల వుంటుంది .
అందుకనే " ఆరోగ్యం భాస్కరాధిఛ్చెత్ " అని శాస్త్రాలు చెబుతున్నాయి .
జీవ కోటి బతక డానికి సూర్యకాంతి చాల అవసరం . సూర్య కాంతి వల్లనే భూమి కి దెగ్గరగా వుండి అతి ప్రభావం చూపే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు . ఒక క్రమపద్ధతిలో సూర్య చంద్రులు పరిభ్రమిస్తుంటారు . చంద్రుడు జలకారకుడు . కొన్ని కోట్ల సంవత్సరాల పూర్వం చంద్రుడు భూమిలో ఒక భాగమని తర్వాత జరిగిన మార్పుల వాల్ల భూమి నుండి విడి పడింది అనేది ఉహ ! ఆ భాగమే పసిఫిక్ ప్రాంతమని చెబుతుంటారు . చంద్రుడు భూమికి దెగ్గరగా వచినపుడు అంటే పౌర్ణమి నాడు సముద్రం అటు పోట్లు ఎక్కువగా వుంటాయి . ఇక మానవ శరీరంలో మూడింట రెండో వంతు నీరే కదా అందుకనే చంద్రుని ప్రభావం మానవుని పైన ఎక్కువగా వుంటుంది . ద్రవ రూపంలోని రక్తం , ప్లాస్మ చంద్రుని ఆకర్షణ వలన అధికంగా ప్రవహిస్తాయి . అందువలన మనస్సు ,ఆలోచనలో ఎన్నో మార్పులు వస్తాయి . అందుకనే పౌర్ణమి నాటి చంద్రుడు ని చుస్తే ఆనందం కలుగుతుంది , మానసిక ఉద్రేకాలు అవి అమావాస్య , పౌర్ణమి రోజులలో ఎక్కువ అని వైద్య శాస్త్రం చెపుతోంది . అందుకనే " చంద్రమ మనసో జాతః " అని వేదాలలో చెప్ప బడింది . ఈ విషయాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన వేదాలలో చెప్పా బడింది . ఈ విధంగా గ్రహాలు , నక్షత్రాలు ,రాసులు , వీటి ప్రభావం అధికంగా వున్నట్లు తెలుసుకున్నారు . ఈ శాస్త్రాభివృధి భారత దేశం లో ఏ ఏ కాలాలలో ఎలా జరిగిందో తదుపరి వ్యాసంలో తెలుసు కుందాం ...!

నక్షత్రాలు ముందు జనిచాయా?లేక నవగ్రహములా ?అను విషయమును మీ తదుపరి పోస్ట్లో వివరించ ప్రార్ధన ....
ReplyDeletei will try my best to write. please keep explore the astrology.
DeleteVery good post about astrology
ReplyDeletebest astrologer in hyderabad
best astrologer in bangalore
best astrologer in chennai
best astrologer in mumbai
best astrologer in delhi
Best astrologer in kolkata
Nice Post...
ReplyDeleteAstrologers in Chennai
Very Informative introduction about VedicAstrology!
ReplyDeleteThank you so much for your kind words. please keep explore the astrology.
ReplyDeleteWow! It's really superb! It may helpful to who needs changes in life problems. Keep on update all your service. For best solution of Horoscope predictions you can consult with Pandit Jagannath Guru is a Famous Astrologer in Bangalore.
ReplyDeleteNice Post!!
ReplyDeletePlease look here at Best Astrologer in Montreal
This comment has been removed by the author.
ReplyDeleteYour commitment to providing valuable content is highly appreciated, and I'm grateful for the original and insightful information that you offer to your readers.Best Astrologer in New Jersey
ReplyDelete