Wednesday, February 26, 2014

మంగళ శ్లోక:



 గణేశ స్తోత్రం

శ్లో ॥  శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్ |
         ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||


శ్లో ॥    అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్ |
        అనేకదంతం భక్తానా-మేకదంత-ముపాస్మహే ||


  
శ్రీరామ స్తోత్రం

శ్లో ॥  శ్రీ రామ రామ రామేతీ రమే రామే మనోరమే
        సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే

శ్లో ॥  శ్రీ రాఘవం దసరధాత్మజ మప్రమేయం ।
         సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ।
         ఆజానబాహు మరవింద దళాయతాక్షం ।
         రామం నిశాచర వినాశకరం నమామి ॥


గురు శ్లోకం

శ్లో ॥ గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
       గురుః సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ||

సరస్వతీ శ్లోకం

శ్లో ॥ సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ |
       విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||

వేంకటేశ్వర శ్లోకం

శ్లో ॥ శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయే‌உర్థినామ్ |
        శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ||

దేవీ శ్లోకం

శ్లో ॥ సర్వ మంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే |
       శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే ||

దక్షిణామూర్తి శ్లోకం

శ్లో ॥ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్ |
       నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః ||

నవగ్రహ ధ్యానశ్లోకమ్

శ్లో ॥ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ |
       గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||

శ్లో ॥ సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః |
       సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్దుఃఖ భాగ్భవేత్ ||






2 comments:

  1. మిగిలిన ఇతర జ్యోతిష్య బ్లాగులకు వలే దీనిని నడపరని భావిస్తున్నాను.పరిశోధన శైలిలో మీ బ్లాగు ఉంటుందని భావించవచ్చునా?..సాధ్యమైనంతవరకూ మహనీయుల జాతాకాలను కేవలం రేఫెరెంస్స్ కోసం మాత్రమే ఉపయోగించ ప్రార్ధన.ఏ భాషలోని జ్యోతిష్యం బ్లాగులను చూసినా వొకటే మూస వ్యాసాలూ ..మహనీయుల జాతక విశ్లేషనలూనూ ..ఏ వొక్క బ్లాగూ కూడా విద్యార్ధులకు పనికివచ్చే విధంగా లేకపోవడం శోచనీయము.

    ReplyDelete
  2. Nice blog thanks for sharing with us... It may helpful to who needs changes in life problems. Keep on update all your service. For best solution of Horoscope predictions you can consult with Pandit Jagannath Guru is a Famous Astrologer in Bangalore.

    ReplyDelete