🌹 శిఖి గ్రహ ఫలము🌹
శిఖిగ్రహము(దీనికే కేతువనియు పేరు - రాహుకేతువులలోది కాదు)లగ్నమందుండగా పుట్టిన జాతకుడు - అన్ని విద్యలందు నేర్పరి,సుఖవంతుడు,మాటలలో నేర్పరి,ప్రియుడు,అన్ని కోరికలు కలవాడునగును.ద్వితీయమందున్న - వక్త,ప్రియముగా మాట్లాడువాడు,రూపసి,కావ్యకర్త,పండితుడు,అభిమాని,వినయవంతుడు,వాహనము కలవాడు,అగును.తృతీయమున ఉన్న - కృపణుడు,క్రూరకార్యములు చేయువాడు,బక్కవాడు,నిర్ధనుడు తీవ్రరోగము కలవాడు అగును. చతుర్థమున ఉన్న - రూపవంతుడు,గుణవంతుడు,సాత్త్వికుడు,విద్యకలవాడు,సుఖవంతుడు నగును.పంచమమున ఉన్న - సుఖి,భోగి,కళావేత్త,యుక్తి నిపుణుడు,బుద్ధిమంతుడు,వాగ్మి,గురుభక్తి కలవాడు అగును.షష్టమున ఉన్న - మాతృపక్షమున నాశము చేయువాడు,శత్రువిజేత,బహుబాంధవుడు,శూరుడు,సుందరుడు,పండితుడు నగును.సప్తమమున ఉన్న - ఎప్పుడును జూదమాడువాడు,కాముకుడు,భోగలాలసుడు,వేశ్యలందు మైత్రి కలవాడు.అష్టమమునున్న - నీచకర్మలు చేయువాడు,పాపుడు,నిర్లజ్ఞుడు,నిందకుడు,స్త్రీ సుఖము లేనివాడు;నవమమున ఉన్న - లింగధారి,ప్రసన్నుడు,భూతదయ కలవాడు,ధర్మకార్యముల నెరిగినవాడు.దశమమున ఉన్న - సుఖి,సౌభాగ్యములు కలవాడు,స్త్రీ ప్రియుడు,దాత,బాహ్మణ ప్రియుడు,లాభమందున్న - నిత్యలాభము కలవాడు,ధర్మాత్ముడు,ధనపూర్ణుడు,సుందరుడు,శూరుడు,యజ్ఞము చేయువాడు,పండితుడు.ద్వాదశమున నున్న - పాపకర్మరతుడు,శూరుడు,శ్రద్ధాహీనుడు,నిర్ధయుడు,పరధారరతుడు,కోపిష్ఠి అగును.
చాపగ్రహ ఫలము
చాపగ్రహము (దీనినే ఇద్రచాపమనియు అందురు)లగ్నమున ఉండగా పుట్టిన జాతకుడు ధనము,ధాన్యము,హిరణ్యము కలవాడు,కృతజ్ఞుడు,సజ్జనులకు హితుడు,ఏదోషము లేనివాడు అగును.ద్వితీయమందున్న ఉన్న - ప్రియముగా మాటలాడువాడు,ప్రగల్భములు పలుకువాడు,వినయము,విధ్య కలవాడు,రూపసి,ధర్మతత్పరుడు నగును.తృతీయమున ఉన్న - కృపణుడు,కళావేత్త చౌర్యమున,ఇష్టము కలవాడు,బక్కవాడు,మైత్రిలేనివాడు అగును.చతుర్థమున ఉన్న - సుఖము,గోవులు,ధనము,ధాన్యాదులు కలవాడు,రాజపూజితుడు,రోగములు లేనివాడగును.పంచమమున ఉన్న - అన్నికార్యములందు వృద్ధికలవాడు,అందమైనవాడు,దూరదర్శి,దేవభక్తుడు,ప్రియభాషి అగును.షష్ఠమున ఉన్న - శత్రువుల చంపువాడు,అతి ధూర్తుడు,సుఖి,ప్రేమ కలవాడు,శుచి,సర్వకర్మసమృద్ధి కలవాడు నగును.సప్తమమున ఉన్న - ప్రభువు,సుగుణవంతుడు,శాస్త్రవేత్త,ధార్మికుడు,ప్రియుడు అగును.అష్టమమునున్న - పరధర్మరతుడు,క్రూరుడు,పరదారాసక్తుడు,వికలాంగుడు నగును.నవమున ఉన్న - తపస్వి,వ్రతచర్యలందు శ్రద్ధ కలవాడు,విధ్యాధికుడు,ప్రఖ్యాతుడు అగును.దశమమున ఉన్న - బహుపుత్రులు,ధనము,ఐశ్వర్యము కలవాడు,అవులు గేదెలు కలవాడు,ప్రఖ్యాతుడు అగును.ఏకాదశమమున ఉన్న - లాభము కలవాడు,రోగము లేనివాడు,ఎక్కువ కోపము కలవాడు,మంత్రముల నెరిగినవాడు,స్త్రీ ప్రేమకలవాడు,అస్త్రవేత్త అగును.ద్వాదశమున ఉన్న - దుష్టుడు,అతిమాని,దుర్భుద్ధి,నిర్లజ్జుడు,పరస్త్రీరతుడు,నిర్ధనుడు నగును.

ఈ గ్రహాలను సాధారణంగా జాతకచక్రంలో చూపరు. చాలామందికి వీటి స్థానాన్ని ఎలాగణనం చేయాలో కూడా తెలియదు. ఆవిషయంపై కూడా మీరు విపులంగా వ్రాస్తే బాగుంటుంది.
ReplyDeleteWhat they call in English? Nepune Pluto?
ReplyDeleteUranus = ఇంద్రగ్రహం
DeleteUranus = ఇంద్రగ్రహం
Delete