మహా కాలాలు :- చతుర్యుగాలు అనగా
కృతయుగం ............ 17,28,000 సంవత్సరములు
త్రేతాయుగం ............ 12,46,000 సంవత్సరములు
ద్వాపరయుగము .... 8,64,000 సంవత్సరములు
కలియుగం ......... .... 4,32,000 సంవత్సరములు
మొత్తం కలసి 43,20,000 సంవత్సరములను " మహా యుగం " అంటారు.
ఇటువంటి 71 మహాయుగములు కలిపితే 1 " మన్వంతరము "
14 మన్వంతరములు కలిపితే 1 కల్పము అవుతాయి .
కల్పము అంటే బ్రహ్మకు 100 సంవత్సరాల ఆయుర్దాయం . ఇటు వంటి బ్రాహ్మలు .. 9 , ఇప్పుడు అందులో బ్రహ్మయొక్క ద్వితీయ పదార్ధము అంటే 51 సంవత్సరాలు గడచి మొదటి మాసం మొదటి రోజు అనే శ్వేతవరహ కల్పంలో , ద్వితీయ యామము , 28 మహాయుగము లు కృత ,త్రేతా ,ద్వాపర యుగములు గడచి కలియుగం లో 5117 సంవత్సరము అవుతుంది .
దేవమానము అని చెప్పబడే కాలమానము :-
మనుష్యులకు దేవతలకు
1 సంవత్సరం 1 దినము
30 సంవత్సరములు 1 నెల
360 సంవత్సరాలు 1 సంవత్సరం
బ్రహ్మకు 200 మహా యుగములు 1 రోజు , ఇటువంటి 30 దినములు 1 నెల , 12 నెలలు 1 సంవత్సరం అట్టి 108 సంవత్సరములు ఒక జీవితం . 200 మహా యుగములు 1 బ్రహ్మకల్పము బ్రహ్మప్రళయము , 2 బ్రహ్మప్రళయాలు ఆది విరాట్టునకు 1 దినము . అనంతమైన కాలంలో మానవుని కాలం యెంత చిన్నదో ఉహిస్తె ఆశ్చర్యం కలుగుతుంది కదా !

శర్మ గారు,
ReplyDelete14 మన్వంతరాలు = 1 కల్పం అక్కడి వరకి సరైనదే , కాని తరువాత మీరు వ్రాసిన కల్పం అంటే బ్రహ్మకి 100 సంవత్సరాల వయసు అనేది తప్పు, 1 కల్పం = బ్రహ్మ దేవునికి ఒక దివా రాత్రము (హాఫ్ డే) అంటే బ్రహ్మ గారి 1 రోజు = 2 కల్పములు. ఇలాంటి 360 రోజులు బ్రహ్మ గారికి ఒక సంవత్సరము అలాంటి 100 సంవత్సరాలు బ్రహ్మ గారి ఆయుష్షు!! బ్రహ్మ గారి ఆయుష్షు తీరాక వచ్చే ప్రళయము "మహా నైమిత్తిక" లేదా ప్రాకృతిక ప్రళయము అంటారు!! ఇప్పటి వరకు వైవస్వత మన్వంతరములో 27 మహా యుగాలు గడిచి 28వ మహాయుగములోని కృత, త్రేతా, ద్వాపర యుగాలు గడిచి కలియుగములో ప్రథమ పాదంలో ఉన్నాము!! మీ వ్యాసాన్ని ఒకసారి సవరించండి!!
కొన్నిసార్లు పెద్ద వ్యాసాలు రాసేటప్పుడు తప్పులు రావచ్చు అందునా ఈ వ్యాసం రాసేటప్పుడు కొద్దిగా తెలుగు typing ఇబ్బందిగా ఉంటుంది
ReplyDeleteబహుసా పొరపాటుగా postకు ముందు rectify చేయలేదు ఏమో, but thanks for best recognisation తోto you
And Sarmaji gaaru you posted a good post again on your blog