శ్రీవారి ఆలయ పటం
1. మహాద్వారం
2. పద్మనిధి, శంఖనిధి
3 ప్రతిమా మండపం (కృష్ణరాయ మండపం)
4 రంగనాయక మండపం
5. అద్దాల మండపం
6. తిరుమలరాయ మండపం
7. ధ్వజస్తంభం
8.బలిపీఠం
9.క్షేత్రపాలక శిల
10.వెండి వాకిలి
11.సంపంగి ప్రదక్షిణ
12.కళ్యాణ మండపం
13. విరజాతీర్థం
14.పడిపోటు.
15.నాలుగు కాళ్ళ మండపాలు
16.పూల అర -
17. పూలబావి
18.విమాన ప్రదక్షిణ మార్గం
19. వరదరాజ స్వామి ఆలయం
20.శ్రీరంగనాథుడు
21. ఘంటా మండపం
22.గరుడ మందిరం
23.జయ విజయులు
24.బంగారు వాకిలి
25. స్నపనమండపం
26.రాముల వారి మేడ |
27. శయన మండపం
28.కులశేఖరపడి -
29. గర్భాలయం
30.మూల విరాణ్మూర్తి
31.పోటు (ప్రధాన వంట శాల)
32. వకుళాదేవి
33.బంగారు బావి
34. యాగశాల
35.నాణేల పరకామణి-
36. నోట్ల పరకామణి
37.చందనపు అర -
38.విమాన వేంకటేశ్వరుడు
39.సంకీర్తనా భండారం
40.సన్నిధి భాష్యకారులు
41. శ్రీ యోగ నరసింహ స్వామి సన్నిధి
42. పరిమళం అర
43. శ్రీవారి హుండీ
44. విష్వక్సేనుడు & బంగారు వరలక్ష్మి
45.వైకుంఠ ప్రదక్షిణం
46.శంకుస్థాపన స్తంభం .
No comments:
Post a Comment