మహా కాలాలు :- చతుర్యుగాలు అనగా
కృతయుగం ............ 17,28,000 సంవత్సరములు
త్రేతాయుగం ............ 12,46,000 సంవత్సరములు
ద్వాపరయుగము .... 8,64,000 సంవత్సరములు
కలియుగం ......... .... 4,32,000 సంవత్సరములు
మొత్తం కలసి 43,20,000 సంవత్సరములను " మహా యుగం " అంటారు.
ఇటువంటి 71 మహాయుగములు కలిపితే 1 " మన్వంతరము "
14 మన్వంతరములు కలిపితే 1 కల్పము అవుతాయి .
కల్పము అంటే బ్రహ్మకు 100 సంవత్సరాల ఆయుర్దాయం . ఇటు వంటి బ్రాహ్మలు .. 9 , ఇప్పుడు అందులో బ్రహ్మయొక్క ద్వితీయ పదార్ధము అంటే 51 సంవత్సరాలు గడచి మొదటి మాసం మొదటి రోజు అనే శ్వేతవరహ కల్పంలో , ద్వితీయ యామము , 28 మహాయుగము లు కృత ,త్రేతా ,ద్వాపర యుగములు గడచి కలియుగం లో 5117 సంవత్సరము అవుతుంది .
దేవమానము అని చెప్పబడే కాలమానము :-
మనుష్యులకు దేవతలకు
1 సంవత్సరం 1 దినము
30 సంవత్సరములు 1 నెల
360 సంవత్సరాలు 1 సంవత్సరం
బ్రహ్మకు 200 మహా యుగములు 1 రోజు , ఇటువంటి 30 దినములు 1 నెల , 12 నెలలు 1 సంవత్సరం అట్టి 108 సంవత్సరములు ఒక జీవితం . 200 మహా యుగములు 1 బ్రహ్మకల్పము బ్రహ్మప్రళయము , 2 బ్రహ్మప్రళయాలు ఆది విరాట్టునకు 1 దినము . అనంతమైన కాలంలో మానవుని కాలం యెంత చిన్నదో ఉహిస్తె ఆశ్చర్యం కలుగుతుంది కదా !